పద్యాలు ; సాయి రమణి నవంబర్ 09, 2021 • T. VEDANTA SURY 1. అల్లికల లావణ్యత తెలుగుఅనంత కీర్తి అపూర్వ ఖ్యాతితోవిశ్వ విఖ్యాత గాంచిన పురాతన భాషవినరా బిడ్డా!మన తెలుగు వైభవం!2. అశేష కావ్య సంపదతోడవిశేష వినూత్న రచనలతోదేదీప్య వెలుగులతో వెలిగెడి భాషవినరా బిడ్డా!మన తెలుగు వైభవం! కామెంట్‌లు Sailaja చెప్పారు… పద్యాలు చాలా బావున్నాయి రమణి all the best nd keep going like this
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి