గంట (బాలగేయం);- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 గుడిలో గంట
దేవుడికోయ్
బడిలో గంట
పాపలకోయ్!

కామెంట్‌లు