1."ఓ M.S.సుబ్బులక్ష్మి,
మైక్రోసాఫ్ట్ అధినేత!
గానవైచిత్రి చిత్ర,
ఆంధ్రా బ్యాంకు భోగరాజు!
గుజ్రాల్ I.C.S.,
డా.కోట్నీస్!
సర్ ఆర్థర్ కాటన్,
రామ్ జెత్ మలాని!
సిగ్మండ్ ఫ్రాయిడ్,
యండమూరి!"
2.పైనుదహరించిన వాళ్ళంతా,
పుట్టిన వెంటనే!
మన జేజేలు అందుకున్న,
వాళ్ళేమి కాదు!
మనిషి మొదట మనిషే,
ఆ తరువాతే ఏదైనా!
ఆ అయినది ఎంత కాలం,
నిశ్చింతం?
మనిషి కేవలం మనిషిగానే,
అంతం!
అతడు తనకున్నవవ్నీ,
తనవాళ్ళు అనుకున్న,
వాళ్ళందరినీ!
విడిచి వెళ్లాలని,
కరోనా చెప్పిన సత్యం!
3.మనకు వారసత్వంగా,
ఎన్నో వస్తాయి!
ఆస్తులమూటలు,
అధికారం కోటలు,__!
మూటలు జారి పోతాయి,
కోటలు కూలి పోవచ్చు!
గమనిస్తే, వారసత్వంగా,
త్రిమూర్తుల మాట
వినిపిస్తుంది!
అది మనకు బతుకు మార్గం,
చూపిస్తుంది!
4.నా (మా) లక్షణం,
మాట చెప్పడం!
నీ (మీ) అవలక్షణం,
మాట వినకపోవడం!
దేవుడు విన్నా వినకున్నా,
భక్తుడు గుడిగంట మోగిస్తాడు!
శిష్యుడు కోసం గురువు నిత్యం,
హితం పలుకుతుంటాడు!
5.నీకు తెలివి కాసింత ఎక్కువే,
పక్కవాడిపై చిన్నచూపే!
నీకీ తెలివి ఉంటే,
క్షేమకరం!
నీ కన్న తెలివైనవాళ్ళు,
గతంలోనూ ఉన్నారు!
మరెందరో భవిష్యత్తులో,
నిస్సందేహంగా వస్తారు!
లేదనుకో, నీకెన్ని ఉన్నా,
నీ నోట్లో శని!
బతుకున ఎన్నడూ తరగని,
వెలితి గని!
మైక్రోసాఫ్ట్ అధినేత!
గానవైచిత్రి చిత్ర,
ఆంధ్రా బ్యాంకు భోగరాజు!
గుజ్రాల్ I.C.S.,
డా.కోట్నీస్!
సర్ ఆర్థర్ కాటన్,
రామ్ జెత్ మలాని!
సిగ్మండ్ ఫ్రాయిడ్,
యండమూరి!"
2.పైనుదహరించిన వాళ్ళంతా,
పుట్టిన వెంటనే!
మన జేజేలు అందుకున్న,
వాళ్ళేమి కాదు!
మనిషి మొదట మనిషే,
ఆ తరువాతే ఏదైనా!
ఆ అయినది ఎంత కాలం,
నిశ్చింతం?
మనిషి కేవలం మనిషిగానే,
అంతం!
అతడు తనకున్నవవ్నీ,
తనవాళ్ళు అనుకున్న,
వాళ్ళందరినీ!
విడిచి వెళ్లాలని,
కరోనా చెప్పిన సత్యం!
3.మనకు వారసత్వంగా,
ఎన్నో వస్తాయి!
ఆస్తులమూటలు,
అధికారం కోటలు,__!
మూటలు జారి పోతాయి,
కోటలు కూలి పోవచ్చు!
గమనిస్తే, వారసత్వంగా,
త్రిమూర్తుల మాట
వినిపిస్తుంది!
అది మనకు బతుకు మార్గం,
చూపిస్తుంది!
4.నా (మా) లక్షణం,
మాట చెప్పడం!
నీ (మీ) అవలక్షణం,
మాట వినకపోవడం!
దేవుడు విన్నా వినకున్నా,
భక్తుడు గుడిగంట మోగిస్తాడు!
శిష్యుడు కోసం గురువు నిత్యం,
హితం పలుకుతుంటాడు!
5.నీకు తెలివి కాసింత ఎక్కువే,
పక్కవాడిపై చిన్నచూపే!
నీకీ తెలివి ఉంటే,
క్షేమకరం!
నీ కన్న తెలివైనవాళ్ళు,
గతంలోనూ ఉన్నారు!
మరెందరో భవిష్యత్తులో,
నిస్సందేహంగా వస్తారు!
లేదనుకో, నీకెన్ని ఉన్నా,
నీ నోట్లో శని!
బతుకున ఎన్నడూ తరగని,
వెలితి గని!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి