విలువైనది స్నేహం;-వేముల శ్రవణ్య10వ.తరగతితెలంగాణ ఆదర్శ పాఠశాలబచ్చన్నపేట, జనగామ జిల్లా

 స్నేహానికి కులం లేదు.
స్నేహానికి మతం లేదు.
బంధుత్వం కంటే గొప్పది.
ధనం కన్నా విలువైనది.
బాధలో కన్నీటి చుక్కలా
మనసులోని భావంలా
నీ ఊపిరిలో శ్వాసలా
ప్రాణం ఉన్నంత వరకు
నీ స్నేహితురాలిగా ఉంటాను
నీ తోడు నడుస్తాను మిత్రమా
కామెంట్‌లు
Unknown చెప్పారు…
Super