అనుభవం- సమయం..
********
అనుభవం,సమయం.. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ మంచిని బోధించే మహా గురువులు.
ప్రతి అనుభవం ఎలా ఉండాలి,ఉండకూడదో,ఏం చేయాలి,చేయకూడదో గుణపాఠాలు నేర్పుతుంది.
ఇక సమయం.. సద్వినియోగం చేసుకోవాల్సిన సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల కలిగే అనర్థాలు, కష్టాలు, నష్టాలను చవి చూపిస్తుంది.
అనుభవం కోల్పోయిన సమయంతో ముడిపడి ఉంటుంది.
సమయం అనుభవ పూర్వకమై జీవితాన్ని ఎలా గడపాలో నేర్పుతుంది.
నిత్యం కలిగే అనుభవం,కదిలిపోయే సమయం-ఈ గురువుల పాఠాలు చిత్త శుద్ధితో విందాం.సన్మార్గంలో నడుద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి