శివలింగంలో గణిత
చిత్రాలను దర్శించవచ్చు.
లింగం పైన అర్థవృత్తం
బోర్లించినట్లుగా.,
మూడు విభూతి రేఖలను
సమాంతర రేఖలుగా.,
అర్ధ వృత్తం మినహాయిస్తే,
మిగిలిన భాగాన్ని
చతురస్రంగా.,
పానవట్టంను ట్రెపీజియం
(సమలంబ
చతుర్భుజం)గా.,
క్రింది దిమ్మను
దీర్ఘ చతురస్రంగా
మరియూ
శివలింగాన్ని
గుండ్రంగా చేతితో
నిమిరినపుడు
వృత్తాకారం స్పర్శిస్తాము.
అందువల్ల,
"గణితం శివమయం"
అని బోధపడుతుంది.
శివునిలో గణితం
గణితంలో శివుని
దర్శిస్తాము !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి