మినీలు ;-- జయా
ఆకలితో ఉన్నప్పుడు
తలనొప్పితో ఉన్నప్పుడు
ఎవరితోనూ
మాట్లాడకుండా ఉండాలి
లేకుంటే 
లేనిపోని మాటలు
అసహనంతో
పెదవులు దాటి
చిక్కులు  
తెచ్చిపెడతాయి
===============
అవును
కరుణనేది
ఎప్పటికీ
ఓ గొప్ప మ్యాజిక్
దానికి
ముగ్ధులవనివారుండరు!!
============
రాని నిద్ర
ఓ అవస్థ
ఆదమరచి
పడుకుని లేచాక
ఉండే ఉత్సాహం
మాటలకందనిది
- జయా

కామెంట్‌లు