దేవులపల్లిప్రభాకరరావు గారికి నివాళి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి:- 6300474467
 01.
సీ.
అధికారభాషసంఘధ్యక్షుడిగసేవ
సముచితరీతిలోసలిపితాను
అన్నరామానుజునడుగులోనడుగేసి
కర్తవ్యదీక్షలోకాలుమోపి
పలుపత్రికలలోనవిలువగువ్యాసాలు
వెలయించిసాహిత్యకళలునింపి
మనతెలంగాణపుదినపత్రికలొకాల
మిస్టుగాపనిజేసిమేధతోడ
తిరుగులేదంచునుతెలుగులోగొప్పగా
రచనలుజేసెనురమ్యముగను
(ఆ.వె.)
మాప్రభాకరుండుమానవీయవిలువ
లెన్నొకల్గజేసిమన్ననొందె
మీదుమరణవార్తబాధనుకలిగించె
అందజేతుమీకువందనములు!!!
కామెంట్‌లు