వీడని మమతలు;-రేవిణి పాటి రమాదేవి;-కలం స్నేహం
 మనదైన యీ ప్రపంచములో
మనమధ్యదూరపుఅఘాదపు అంచుననిలుచుని
మీ తలపులలో మౌనరాజ్యంలో
నేనుంటేనాకనుదోయి నుండివేడికన్నీటిభిందువులు
జలజలా రాలుతూ వుంటే అవి నా ఎద తేలిక కోసమని ఆపలేక
దగ్గరగా వున్నప్పుడు ఆ చెలిమి
ఆప్యాయతాఅనురాగపుసరిగమల
స్వరాలలో తెలియాడి మైమరచిన నాకు యి మధ్య దూరం భారంగా 
యీ జీవితమంతా శు న్యమని
నేనెంత ఒంటరినోనని
ఎవరూ లేనిప్రదేశంలో ఒంటరి ప్ర యాణం చేయాలని
నిదురరాని నాకు కలలు కుడారావు
కల తని దురలో అరూపంకోసం
వేదు కుతూ వున్నాను
జ్ఞాపకాలదొంతరలు చుట్టు ముడుతూ వుంటే
మనమధ్య దూరమైన విలువలను
దూర మౌతున్న గతాన్ని, కాలాన్ని
గుర్తు చేస్తున్నాయి
వీడని మమతల తో దరిచేరి
హాయిగా వుండాలని ఆశి స్తూ...

కామెంట్‌లు