శత్రువుల ఛేదించు శక్తియుత మంత్రంబుశృతులన్ని కీర్తించు సంపూజ్య మంత్రంబుతక్కు సంసారమును దాటించు మంత్రంబుగాఢాంధకారమును కడతేర్చు మంత్రంబుసకలైశ్వర్యములకు స్థానమౌ మంత్రంబువ్యసనభుజగము నుండి పాలించు మంత్రంబుజపియించవే జిహ్వ! జన్మ ఫలమంత్రమగుశ్రీ కృష్ణ మంత్రమును చిరకాలమై యెదనుభాషాంశములు:శృతులు = వేదాలుతక్కు = అల్పమైనకడతేర్చు = రూపుమాపుస్థానము = నెలవువ్యసన భుజగము= దురలవాటను పాముపాలించు= రక్షించుజిహ్వ= ఓ నాలుకచిరకాలము=ఎల్లప్పుడు
ముకుందమాల(ఇష్టపది)::డా.అడిగొప్పుల సదయ్య
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి