-అసలైనది ;-P.చైతన్య భారతి Hyd, 7013264464
 ప్రాసాక్షర కవిత;
----------------------------------------
స-అసలైనది ఒకటున్నది 
స-కొసమెరుపే తానైనది 
స-అసమాన ప్రతిభతోనే 
స-పస ఏంటో చూపునది 
స-గుసగుసలు పెడచెవిన
స-ధ్యాసంతా పనిలోనే 
స-ఈసమాజానికి చూపాలి 
స-దెసలన్నీ వ్యాపింపగ
స-మసక బారని బంధాలతో 
స-హాసం నింపి చూడు. 
స-శ్వాసగ సచ్ఛీలతుంటే మధు 
స-మాసమే మన జీవితం.

కామెంట్‌లు