ఇరువైఎనిమిది విజయాలకు అదే నాంది ;-తమ్మిశెట్టి సాంబశివుడు Ph.D.(Sociology)కాకతీయ యూనివర్సిటీ
 ఆకాశం లో తారలు ఎన్ని ఉన్నాధ్రువతార ప్రాముఖ్యం ఎంతో ప్రత్యేకం ఎన్నో తారల నడుమ వెలుగులు చిందే తార మీద అందరి ఆకర్షణ ద్రుష్టి  ఉంటుంది
ఆలగానే సినీ ఆకాశంలో ఎంతోమంది తారలు చిత్రసీమ తమకంటూ ఒకప్రత్యేకమైన శైలిని స్థానాన్ని సంపాదించుకున్న కొద్దరినిమాత్రమే అగ్రతాంబూలం ఆవరించించింది .అలా టాలీవుడ్ ప్రతి జనరేషన్ ఏలిన ఏలుతున్న నటుల జీవితాల చిత్ర మలుపులు 28 అనే సంఖ్యతో ఓ ప్రత్యేక అందాన్ని మలుచుకుంది .
ముందుగా మనం జ్యోతిష్యముగా చూచుకున్నట్లైతే 27 నక్షత్రాలు ఉన్నవి అవికాక అప్పుడప్పుడు ఒక నక్షత్రము వచ్చిపోతూ ఉంటుంద.దానిని అభిజిత్ నక్షత్రం అని పురాణాల్లో జ్యోతిష్యములో అని పిలుస్తారు ముందుగా 27 నక్షత్రాలను అక్కచెల్ల్లెలుగా అభిజిత్ నక్షత్రాన్ని తమ్ముడుగా పిలుస్తారు ఇది 28నక్షత్రము అంటారు .దీనిలో జన్మించినా వారిని అదృష్టవంతులు అని శాస్త్రము చెబుతుంది .అంటే 28 తార వెలుగుల తార గా కీర్తి .
మన సినీ ప్రపంచములో  మొదటి జనరేషన్ superster No.1 హీరో నందమూరి తారకరామారారావు అయన 1923 లో జన్మిచారు అయన చిత్రసీమకు పరిచయం ఐనది 1949 కానీ తన 28 వయస్సులో నటించి అఖండ విజయం సాధించిన పాతాళభైరవి నుంచి తానూ రాజకీయ రంగప్రవేశం చెశాంతవరకు తన No.1 కిరీటం వెలుగుతిందించింది .
రెండవ జనరేషన్ నటులలో ఘట్టమనేని రామకృష్ణ (superster) కృష్ణ తానూ 1943 లో జన్మించి చిన్నవయసులోనే సినిమాలకు రావడం జరిగినది కానీ తనని superster బిరుదుని చిత్రసీమకు పరిచయం ఐంది తన 28ఎల్లా వయసులో విడుదలైన మోసగాళ్ళకుమోసగాడు అనే చిత్రం తరువాత తరాలకు అయన సష్టించిన రికార్డ్స్ ఒక పుస్తకమే రాయొచ్చు .
మూడవజనరేషన్ superster అనే విషయములో కొంత పోటీతత్వం ఏర్పడినది అప్పటికే అందం అభినయం ఫైట్స్ అంటూ దూసుకుపోతున్న సుమన్ ఒకవైపు డాన్స్ నటన తో దాగిన నటుడు చిరణజీవి మరో  వైపు అయితే వీళ్ళలో ఎవరు విజేత అనేదానికి ఫలితముగా విడుదలై సంచలనను సష్టించిన ఖైదీ మార్క్ చిరంజీవి 28 ఎల్లా వయసులోనే వచ్చి వరుసగా 6 ఇండస్ట్రీ హిట్స్ ఉన్న ఏకైక superster
తరువాత 4th జనరేషన్ కిరీటంకోసం బయటనుంచి ఎక్కువ పోటీలేకపోవడం వారసుల మద్యపోటీతత్వం ఏర్పడం కొత్తదారులు ఏర్పడ్డవి ముఖ్యముగా ఎక్కడ అన్న వారసత్వంనుంచి వచ్చిన తమ్ముడు పవన్కళ్యాణ్ తొలిప్రేమ 
సినిమాగాణి 
కృష్ణ వారసత్వాన్ని బాధ్యతగా మోసిన నటవారసుడు మహేష్ బాబు చిత్రం ఒక్కడు కానీ వాళ్ళ కెరీర్ పరముగా అగ్ర తాంబూలం వేసినవి వాళ్ళ 28 వయసులోనే
Type 2 stars లలో ఎంతోమంది ఉన్న వాళ్ళలలో ఎక్కువగా ఓవర్నైట్ star dom అందుకుంది మాత్రం విజయదేవరకొండ అవును అయన 2011 చిత్రాలద్వారా పరిచయం ఐన తనకు తిరుగులేని వెనుకకు తిరగని మలుపునుఇచ్చిన సినిమా అర్జునరెడ్డి 2017 అప్పటికి అయన వయస్సు 28 సంవత్సరాలు 
ఆలా చూసుకుంటూ పొతే family superster శ్రీకాంత్ టర్నింగ్ పాయింట్ పెళ్ళిసందడి సమయానికి అయన వయస్సు 28 సంవచ్చారాలు తరువాత ఆ విజయంప్రభావంతో 10 ఏళ్ళు నిలదొక్కుకోగలిగినారు .
హీరోహీన్స్ విషయములో కథానాయిక అనుష్క భారీవిజయం అరుంధతి తరువాత ప్రతిచితం దాని ఆదరముగాచేసి నిర్మించించినారు ఆ సినిమాప్రభవం అల ఉన్నది ఆ సినిమా విడుదలకి తన వయస్సు 28 సం" 
అలాగే దర్శకదీరుడు జక్కన పేరును సుపరిచితం చేసిన S.S రాజమోళి మొదటి చిత్రం స్టూడెంట్ No.1 నాటికి ఆ యాదృచ్ఛికమో లేదో దైవ నిచ్ఛయమో కానీ నేడు తన స్థాయి భారతీయ చలన చిత్రసీమని ఏలుతున్నాడు
అప్పటికి అయన వయస్సు 28సం" 
 

కామెంట్‌లు
Unknown చెప్పారు…
👏👏👏