సమస్యాపూరణం;-మమత ఐల--కరీంనగర్--9247593432
 *కప్పకు సంపంగి నూనె కావలె వింటే*
క.
ఎప్పటికప్పుడు పప్పులు
తిప్పలపడి తెచ్చుకొనుచు తినుచుండగన్
చెప్పెదరేమిటొమరి *వెం*
*కప్పకు సంపంగి నూనె కావలె వింటే*

కామెంట్‌లు