పుస్తక పక్షులు;-----కయ్యూరు బాలసుబ్రమణ్యం   -శ్రీకాళహస్తి 
 నీ మస్తిష్కం లోని
విభిన్న ఆలోచనలు
అక్షర రూపం దాల్చి
పుస్తక పక్షులై
సాహితీ వనంలో
స్వేచ్ఛగా విహరించాలి

కామెంట్‌లు