శ్రీమతి డి.వి.మానసకు ఘనంగా సన్మానం


 వర్ధమాన కవయిత్రి శ్రీమతి డి.వి.మానస గారికి శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన శతాధిక కవిసమ్మేళనంలో ఘనంగా  శ్రీ శ్రీ కళావేదిక ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి చేతులమీదుగా సత్కారం జరిగింది. ఆమె జవాను సేవా నిరతిని తెలుపుతూ వ్రాసిన  కవిత సైనికుడా జోహారు ను చదివి వినిపించారు.  ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు  బంధువులు,స్నేహితులు, అభినందనలు తెలిపారు.
కామెంట్‌లు
Unknown చెప్పారు…
Good మానస నీ జీవితంలో మరిన్ని అవార్డులు పొందాలని మనసారా కోరుకుంటూ ఆ భగవంతుడు చల్లని దీవెనలు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను.