గుత్తిలోని పూలు పలురంగులు ... పరిమళాలు !
మనసుకెంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి ...
పరస్పర ప్రేమాభిమానాలు కలిగిన
కుటుంబ సభ్యుల పవిత్ర మందిరమే గృహం !
సంస్కారయుతమైన సమన్వయం
అవగాహన సహకారం విశ్వాసం
ఉన్నపుడే అది మంచి కుటుంబం !
ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి
స్వర్గానికంటే గొప్పది కుటుంబం
ఆ ప్రేమానురాగాల పందిరి ఇతరులకూ
చల్లని నీడనూ ... ప్రశాంతతనూ ఇస్తుంది !
కుటుంబం -----------సుమ.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి