మట్టిపొయ్యలలోన...
కట్టెపుల్లల తో...
మన్నుతో చేసిన శ్రేష్టమైన
పాత్రలలో.....
బలవర్ధక పంటలవంటలు .... !
అందుకే..... ఆనాటి
మనుషులు.....
బుద్దిబలముతోడ,
కండబలము కలిగి నూరువత్సరములు........
నిండు గా జీవించె... !!
లోహపాత్రల లోన...
గేసు పొయ్యిలమీద......
పసలేనిపంటలతో.... ...
రుచిలేని వంటలు !
వింత రోగాలతో...
నీరస మనుషులు !!
గట్టిగా తినలేరు
పట్టుగా పని చెయ్యలేరు నిరాశా,నిస్ప్రుహల
నేటి తరము వీరు !!
*******
కట్టెపుల్లల తో...
మన్నుతో చేసిన శ్రేష్టమైన
పాత్రలలో.....
బలవర్ధక పంటలవంటలు .... !
అందుకే..... ఆనాటి
మనుషులు.....
బుద్దిబలముతోడ,
కండబలము కలిగి నూరువత్సరములు........
నిండు గా జీవించె... !!
లోహపాత్రల లోన...
గేసు పొయ్యిలమీద......
పసలేనిపంటలతో.... ...
రుచిలేని వంటలు !
వింత రోగాలతో...
నీరస మనుషులు !!
గట్టిగా తినలేరు
పట్టుగా పని చెయ్యలేరు నిరాశా,నిస్ప్రుహల
నేటి తరము వీరు !!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి