అజీర్ణ వ్య ధి కి ఉదర లేపనం.; పి . కమలాకర్ రావు
 అజీర్ణ సమస్య రావడానికి ఆహారాన్ని నిదానంగా నమిలి తినక పోవడం కూడా ఒక కారణం.
శొంఠి పొడి, మిరియాల పొడి, పిప్పళ్ళ పొడి, ఇంగువ, సైన్ధవ లవణం , అన్నీ సమాన భాగాలుగా తీసుకొని కొద్దిగా నీరు కలిపి మెత్తగా నూరు కోవాలి, లేపనంగా తయారు చేసుకోవాలి.
అజీర్ణ సమస్య వున్నవారు  ఈ
లేపనాన్ని , బొడ్డు చుట్టూ రాసుకొని
విశ్రాంతి తీసుకొవాలి. దీన్ని చిన్నపిల్లలు, పెద్దవారు అందరు
ఉపయోగించు కోవచ్చు.
ఆహారంలో నూనె వాడకం చాలా వరకు తగ్గిస్తే అజీర్ణ సమస్య త్వరగా  పరిష్కార మవుతుంది.

కామెంట్‌లు