పద్యం ; -జె. నిర్మల -తెలుగు భాషోపాధ్యాయురాలు-జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొండపాక

 వాయు పుత్రుడా
ఉ. 
రాముని భక్తగ్రేసరుడ రాక్షస మర్దన వాయుపుత్రకా
భీమ పరాక్రముండవిల   భీకర యుద్ధము శూరవీరుడా
ఏమని దల్తునా మదిన యెంతకృపారక దేవదేవుడా
కామిత సిద్దిదాయ కుడ కాంక్షగ వేడిన దీరు కోరికల్

కామెంట్‌లు