గడిచే కొద్దీ.. నడిచే కొద్దీ.
******
గడిచే కొద్దీ జ్ఞాపకాలు మరుగున పడిపోతుంటాయి.
మరుపు మనిషికి వరం అంటారెందుకే.
భయంకరమైన బాధలు కష్టాలు మనసును గాయ పరిచి వెంటాడి వేధించినా.. కాలం రాసే మరుపు లేపనం భవిష్యత్తు వైపు అడుగులు వేయిస్తుంది.
అలా అన్నింటినీ తట్టుకొని ముందుకు సాగిపోతూ వేసే అడుగులకు గమ్యం స్వాగతం పలుకుతుంది.
పట్టు వదలని విక్రమార్కుడిలా నడిచే కొద్దీ చేరువైన గమ్యం మనలోని చేతనత్వానికి చేతులెత్తి సలాం చేస్తుంది..
గడిచే కొద్దీ తెలుస్తుంది బతుకు విలువ. నడిచే కొద్దీ తెలుస్తుంది సాధన విలువ.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి