'SEIF 'తొలి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కర్నూలులో,గద్వాల సోమన్న కు సన్మానం



 స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్(SEIF)జిల్లా కమిటీ తొలి ఎగ్జిక్యూటివ్ సమావేశం  R.C.Reddy Degrre college, కర్నూలులో  విజయ భాస్కర్ అధ్యక్షతన,స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో,కోశాధికారి ,కవి గద్వాల సోమన్న, పరమేశ్వర్ రెడ్డి,జోనా జార్జ్,ప్రతాప్ రెడ్డి ,హైదర్ అలీ మరియు గిరిధర్ రెడ్డి సమక్షంలో ఘనంగా జరిగింది.ఈ సమావేశంలో మండలం కోఆర్డినేటర్స్ ఎంపిక, బాధ్యతలు, ఇందుకుగాను మండలాలు కేటాయింపు,జూన్ 17న జరిగే SEIF సమావేశ సన్నాహాలు గురించి కులంకషంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
  అనంతరం కవిరత్న గద్వాల సోమన్నకు RCReddy దంపతులు,జిల్లా ప్రముఖులు సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి మరియు జిల్లా కమిటీచే ఘన సన్మానం జరిగింది.RCReddy, sravanthiReddy గారుల ఆతిధ్యంతో సమావేశం దిగ్విజయంగా ముగిసింది.
కామెంట్‌లు