పద్యాలు ; -మమత ఐలకరీంనగర్9247593432
 న్యస్తాక్షరి:-క్ష..క్ష..క్ష..క్ష...(పాదాదిలో)
తే.గీ
క్షమకు మించిన పరిహార స్థాయి గనుచు
క్షణము యోచించ మిక్కిలి కార్యధీక్ష 
క్షణములో చేయ గలవేమొ జగతియందు
క్షమకు ఫలితంబు సాధ్యమై శాంతి తోడ

న్యస్తాక్షరి:-క్ష..క్ష...క్ష..క్ష..పాదాదిలో
అంశం:- అరాచకాలు
ఆ.వె
క్షణిక మైన బుధ్ధి సత్యాన్ని గానక
క్షతగాత్రులైరి కథల బడుచు
క్షణములోనెమాయ గుణమునే కమ్మెనా 
క్షణము జూడవయ్య శంభునాథ

కామెంట్‌లు