సమస్యాపూరణం;-మమత ఐలకరీంనగర్9247593432 జూన్ 18, 2022 • T. VEDANTA SURY *తగవుల నాడంగఁ దగును తరుణుల తోడన్.*క.దిగులెందుకు సన్నిహితపుపగడపు పలుకులను బంధు వరుసలు దెలుపన్నగవును చిందించి సరళ*తగవుల నాడంగఁ దగును తరుణుల తోడన్*తగినాస్యము పండించుచుదిగులును మరిపించు చుండు దివ్య వరసలేధగధగ మెరుపుల నవ్వుల*తగవుల నాడంగ దగును తరుణుల తోడన్* కామెంట్లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి