చిత్రానికి సరదా పద్యం;-మమత ఐలకరీంనగర్9247593432
 తే.గీ
బురద పూదోటవలెదోచ సరసమునకు
మురిపెముకు కాన రాకుండె మురికి గూడ
వయసుకందాలు మాయమై నయనములను
కలుపు చున్నట్టి యువజంట మలుపు గనరె

కామెంట్‌లు