న్యస్తాక్షరి:- సా..క్ష్య..మి...మ్ము (పాదాదిలో);-మమత ఐల--కరీంనగర్9247593432
 
ఆ.వె
సాగరంబు నీద సాధ్యమౌనె; తన ల 
క్ష్యంబుతక్షణమున కక్ష యైన
మిట్ట మధ్య మందుమట్టినన్ దొర్ల క
మ్ముకొను దుమ్మెపుడు విభూది గాదె

కామెంట్‌లు