ఇచ్ఛాపురం రామచంద్ర గారు అద్భుతమైన కాల్పనిక నాటకం గొప్పగా వ్రాశారు. ప్రపంచంలో జనాభా పెరిగిపోతే జీవి రక్షణ ఏమిటి? ఎక్కడ ఎలా తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటాడు ప్రజలు పెరిగినంతగా భూమి పెరగదు కదా ఉన్నభూమిని ఉపయోగించుకోవాలి ఎలా? ఒకరి పైన ఒకరు వారి పైన మరొకరు. తర్వాత ఆహారం ఎలా వస్తుంది వీరు నిలబడడానికే స్థలం లేనప్పుడు పంటలు పండేది ఎక్కడ? ఒకరినొకరు తినడం. వంట చేయటానికి కూడా అవకాశాలు లేని పరిస్థితి దాదాపు 250 మంది నటీనటులతో ఆ నాటకం ఉంటుంది. వేమన మహాశయుడు రాసినట్టుగా పుట్టిన మనిషి చనిపోకుండా శాశ్వతంగా అలా ఉండిపోతే జీవితాలు ఎలా ఉంటాయి నరక లోకంలో యమధర్మరాజు మానవుల ఆయుష్ పూర్తికాగానే తీసుకెళ్లక పోతే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అన్న ఊహామాత్రంగా ఆలోచింవాడు వేమన.
కనక మన పెద్దలు చెప్పిన విషయాన్ని అంగీకరించి తీరవలసినదే. ఈ జగతికి గురువుగా చెప్పబడే ఆది శంకరాచార్యులవారు చెప్పిన పునరపి మరణం పునరపి జననం కనక లేకపోతే ఈ పృధ్వి పరిస్థితి ఏమిటి దీనిని లోతుగా పరిశీలించి తనదైన శైలిలో జనబాహుళ్యానికి అర్థమయ్యే పద్ధతిలో ఆటవెలదిలో మనకు అందించారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి