స్వాతి చినుకులు;-గుండాల నరేంద్రబాబు;సెల్: 9493235992
బోధకులం
మేం బోధకులo
మాకు లేదు ఏ కులం

చినుకులం
స్వాతి చినుకులం
మాకు లేదు ఏ కులం

అధ్యాపకులం 
మేం అధ్యాపకులం
మాకు లేదు ఏ కులం

శ్రామికులం
మేం శ్రామికులం
మాకు లేదు ఏ కులం

కార్మికులం
మేం కార్మికులం
మాకు లేదు ఏ కులం
మేం విశ్వశ్రేయ కార్మికులంకామెంట్‌లు