చీకటి నిద్రలో మగ్గి....
పగటి కి పక్వానికొచ్చిన
ప్రకృతి సోయగాల
. పరిమళం.... !
బాల భానుని లేలేత కిరణాల
కాంతిలో... మిల - మిలా...
రంగు -రంగుల్లో మెరుస్తూ
కిల - కిలా నవ్వుతోంది !
పంచ భూతాలలో.....
ఈ భూమి ప్రత్యేకతే అంత !
అందాల కొలువు...
ఆనందాలకు నెలవు !!
ఈరసాతలంరమణీయం
సమన్వయంతో....
సకలభోగ సదృశం !
భోగవస్తువులెన్నున్నా
భోగిలేక నిష్ప్రయోజనమే
రసానందాన్ని....
ఆస్వాదించగల....
ఈ కళా తపస్వి.....
మనిషే... !
ఈ అద్భుతాలకు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి