ప్రకాశం జిల్లా,సింగరాయకొండ మండలం ,పాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు,కవి శ్రీ పిల్లి హజరత్తయ్య రచించిన తొలి కవితా సంపుటి వెలుగు దివ్వెలురచనకు గాను కృతి జాతీయ పురస్కారమును అందుకున్నారు. 4/6/22 వ తేదీన ఒంగోలులోని సిపిఐ కమ్యూనిటీ హాలులో కృతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సాహిత్య, కళా,సేవా రంగాలలో సేవలు చేసిన వారికి కృతి ఫౌండేషన్ చైర్మన్ బి.వి.అశ్విని గారు ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమమునకు సభాధ్యక్షులుగా కవి,సినీ గేయ రచయిత కళారత్న శ్రీ బిక్కికృష్ణ గారు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి గారు, విశిష్ట అతిథిగా ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ చైర్మన్ మందపాటి శేషగిరిరావు గారి చేతుల మీదుగా తాను రచించిన కవితాసంపుటి వెలుగు దివ్వెలురచనకు గాను పిల్లి హజరత్తయ్య గారు కృతి జాతీయ పురస్కారం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సుప్రసిద్ధ గజల్ రచయిత్రి రాజా వాసిరెడ్డి మల్లేశ్వరి గారు,ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ మహిళా విభాగ ప్రధాన కార్యదర్శి శ్రీమతి జమ్మలమడక నాగమణి గారు,జననీ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ యం.వి.ఎస్.మణి గారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను రచించిన వెలుగు దివ్వెలు కవితాసంపుటి కృతి జాతీయ పురస్కారమునకు ఎంపిక కావడం పట్ల కవి వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ పిల్లి హజరత్తయ్య గారు సంతోషం వెలిబుచ్చారు.
వెలుగు దివ్వెలు కవితా సంపుటికి కృతి జాతీయ పురస్కారం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి