కొన్నారూ - తిన్నారూ: గంగదేవు యాదయ్య

 ఉరికీ ఉరికీ కొన్నారూ
ఉరికీ ఉరికీ తిన్నారూ
ఎగిరీ ఎగిరీ కొన్నారూ
ఎగిరీ ఎగిరీ తిన్నారూ
మురిసీ మురిసీ కొన్నారూ
మురిసీ మురిసీ తిన్నారూ..
నవ్వీ నవ్వీ కొన్నారూ
నవ్వీ నవ్వీ తిన్నారు..
నచ్చీ నచ్చీ కొన్నారూ
నచ్చీ నచ్చీ తిన్నారూ...
కోరీ కోరీ కొన్నారూ
కోరీ కోరీ తిన్నారూ... 
ఏరీ ఏరీ కొన్నారూ...
ఏరీ ఏరీ తిన్నారూ...
తెలిసీ తెలిసీ కొన్నారూ... 
తెలిసీ తెలిసీ తిన్నారూ...
తెలిసీ తెలియక కొనకూ..కొనకూ..
తెలిసీ తెలియక తినకూ..తినకూ..

కామెంట్‌లు