మార్గదర్శకాలు . ఎస్. వి. రమణా చార్య

 అమ్మ తిట్లు ఆశీర్వచనాలు
అయ్య పాట్లు జీవిత చక్రాలు
గురువుల బోధ శిలాక్షరాలు
భవిష్యత్తుకు అవే మార్గదర్శకాలు
కామెంట్‌లు