చిత్రస్పందన /;-టి. వి. యెల్ గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 తిరుశైలంబున కొల్వు తీరె నిదిగో దీనాత్ములన్ బ్రోవ నా
పరమాత్ముండగు వేంకటేశుడొనరెన్
 బద్మావతీ నాధుడై
శరణన్నన్ దయ చూపు దైవమితడే సద్భక్త చింతామణ్
మొరలాలింపగ నిల్చినాడు కనరో!పుణ్యంపు రాశై భువిన్ //


కామెంట్‌లు