ఆట వెలది //
రక్త ధార తోడ రాజకుమారి తా
పాదపములు పెంచె వరుపు నందు
జలము పోసి నీవు జగతికి ప్రాణము
నిలుప లేవ? పరమ నిష్ఠ తోడ //
వరుపు -అనావృష్టి.
రక్త ధార తోడ రాజకుమారి తా
పాదపములు పెంచె వరుపు నందు
జలము పోసి నీవు జగతికి ప్రాణము
నిలుప లేవ? పరమ నిష్ఠ తోడ //
వరుపు -అనావృష్టి.


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి