చిత్ర స్పందన //;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 తిరుమల గిరిపై వెలసిన
తిరువేంకటనాధుని గని స్థిరముగ కొల్వన్
మరునిముషమందు నీకై
పరుగిడి వచ్చి
నిలుచుండి బలము నొసంగున్ /


కామెంట్‌లు