యజుర్వేదం .హిందూమతం యొక్క నాలుగు వేద గ్రంథాలలో ఒకటి,
వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చుసరికి వేదరాశిని అధ్యయనము చేయవలెనన్న బహుకష్టమని ఎక్కువ మంది పెద్దగాఉత్సాహము చూపించనందున ఒకే వేదరాశి (వేదాలను)నివ్యాసమహర్షిఒకక్రమంప్రకారం నాలుగు భాగములుగా విభజించాడు. ఈ వేదరాశిని వ్యాసుడు ఋక్కులు అన్నింటిని ఋక్సంహితగాను, యజస్సులు అన్నింటిని యజుస్సంహితగాను, సామలన్నింటినీ సామసంహితగాను విడదీసి అలాగే అథర్వమంత్రాలన్నీ ఒకచోట చేర్చి అథర్వసంహితగా తయారు చేసాడు. కనుకనే ఆయన భగవానుడు వేదవ్యాసుడు అయ్యాడనీ చెబుతారు. ఆవిధంగానాలుగువేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము మనకు లభ్యమయ్యాయి. వేదాలలో ఆరు అంగాలు ఎంతో ముఖ్యం. అవి (1) శిక్ష, (2) వ్యాకరణము, (3) ఛందస్సు, (4) నిరుక్తము, (5) జ్యోతిష్యము, (6) కల్పము. వీటినే వేదాంగాలు అని అంటారు.
వేదాలు. ఎక్కువగా సి. 1200-1000 బిసి ఈ మధ్యకాలంలో (క్రింద చూడండి), కూర్చిన చేశారు అని అంచనా. యజుర్వేద సంహిత, లేదా "సంకలనం", ప్రార్థనలో చారిత్రక వేద మతం యొక్క త్యాగం చేయటానికి అవసరమైన (మంత్రాలు) కలిగి ఉంది. బ్రాహ్మణాలు, శ్రౌతసూత్రాలు దీనికి జోడించారు. వీటికి అర్థ వివరణ, వాటి ప్రదర్శన వివరాలు సమాచారం కలిపారు. శుక్ల యజుర్వేదం వాజసనేయి సంహిత ప్రాతినిధ్యం వహిస్తుంది. వాజసనేయి అనేది వాజసనేయి శాఖ స్థాపకుడు యాజ్ఞవల్క్య మహర్షి వారి జ్ఞాపకం, సంప్రదాయం నుండి అధికారంగా ఉద్భవించింది ఈ పేరు, వాజసనేయి సంహితలో నలభై అధ్యాయాలుతో కూడినది ఈ కింది సూత్రాలు సంప్రదాయాలకు ఉపయోగించవచ్చును
ఒక్కొక్క వేదంలోను మంత్ర సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తులు అని నాలుగు ఉపవిభాగాలున్నాయి. యజుర్వేదం రెండు భాగాలు ఉంటుంది. శుక్ల యజుర్వేదం మరియూ కృష్ణ యజుర్వేదం
శుక్ల యజుర్వేదం లోని శాఖలు గురించి ఎన్నో భేదాలు ఉన్నాయి. ఈ వేదంలో తెలిసిన శాఖలు 17 ఉన్నాయి. అవి, (1) జాబాల, (2) కాపోల, (3)వైనతేయ, (4) అవటిక, (5) పారాశర, (6) తాపాయనీయ, (7) కాణ్వ, (8) భౌధేయ, (9) మాధ్యందిన (10) శాపేయ, (11) పౌండ్రవత్స (12) వైధేయ (13) కాత్యాయనీయ (14) ప్రధాన శాఖ (15) బైజావాప భేదం (తో) (16) ఔధేయ, (17) గాలవ శాఖలు అని తెలుస్తున్నది. జాబాల శాఖకు 26, గాలవ శాఖకు 24 ఉపశాఖలు ఉన్నాయి.
ఇప్పుడు దొరుకుతున్న శాఖలు.
శుక్ల యజుర్వేదం (కాణ్వ), శుక్ల యజుర్వేదం (మాద్యందిన) అనే రెండు శాఖలు ప్రస్తుతం లభ్యమవుతున్నాయి.
శుక్ల యజుర్వేదం (కాణ్వ) శాఖ (సంహిత) లో 40 అధ్యాయాలు, 328 అనువాకాలు, 2086 మంత్రాలు ఉన్నాయి. ఈ శాఖ దక్షిణభారతంలో ప్రచారంలో ఉంది.
శుక్ల యజుర్వేదం (మాద్యందిన)సవరించు
శుక్ల యజుర్వేదం (మాద్యందిన) శాఖ (సంహిత) లో 40 అధ్యాయాలు, 303 అనువాకాలు, 1975 మంత్ర కండికలు (ఖండాల), 3988 మంత్రాలు, 29625 శబ్దాలు (పదాలు), 88875 అక్షరాలు కనపడతాయి. ఈ శాఖ ఉత్తరభారతంలో ప్రచారంలో ఉంది.
అధ్యాయం
మంత్రకండికలు
మంత్రాలు
అధ్యాయం
మంత్రకండికలు
మంత్రాలు
1
31
137
21
61
61
2
34
95
22
34
267
3
63
79
23
65
83
4
37
82
24
40
40
5
43
150
25
47
50
6
37
117
26
26
62
7
48
140
27
45
45
8
63
150
28
46
50
9
40
117
29
60
60
10
34
139
30
22
177
11
83
122
31
22
22
12
117
129
32
16
16
13
58
132
33
97
97
14
31
165
34
58
58
15
65
136
35
22
28
16
66
280
36
24
24
17
99
106
37
21
55
18
77
89
38
28
75
19
95
120
39
13
116
20
90
100
40
17
17
మొత్తం
1,211
2,585
మొత్తం
764
1,403
మొత్తం
1,211 +
764
మొత్తం
2,585+
1,403 +
అధ్యాయాలు
1,975
మంత్రకండికలు
3,988
ఉపనిషత్తులు.
శుక్ల యజుర్వేదంలోని ఈశావాస్యోపనిషత్తు చాలా ముఖ్యమైనదిగా భావించబడుతున్నది. యాజ్ఞవల్క్య మహర్షి సూర్యుడినుండి నేర్చుకుని ప్రచారం చేసిన యజుర్వేదాన్నే శుక్లయజుర్వేదం అంటారు. ఉపనిషత్కాలపు ప్రాచీన భారతదేశంలో యాజ్ఞవల్క్యుడు గొప్ప ఋషిగా, మహామేధావిగా, బ్రహ్మతత్వవేత్తగా గణనకెక్కాడు. అతని తండ్రి వాజసుడు. కనుక అతడు వాజసనేయుడయ్యాడు. వ్యాస శిష్యుడైన వైశంపాయనుడుకి అతడు శిష్యుడు. గురువు వద్ద యజుర్వేదం అభ్యసించాడు. ఒకసారి గురువుతో తగాదాపడగా గురువు కోపగించి తన వద్ద నేర్చుకున్న విద్యనంతా తిరిగి అప్పగించమన్నాడు. దానితో విద్యనంతా అప్పగించి సూర్యునికై తపస్సు చేసాడు. సూర్యుడు యాజ్ఞవల్క్యుడికి యజుర్వేదమంతా తిరిగి నేర్పాడు. దానికే యజుర్వేద వాజసనేయ శాఖ అని, శుక్ల యజుర్వేదమని పేర్లు వచ్చాయి. యాజ్ఞవల్క్యుడు గురువుకు అప్పగించివేసిన దానికి కృష్ణ యజుర్వేదము అని పేరు వచ్చింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి