నాన్నంటే... ఓ కర్తవ్య నిష్ఠ...
నాన్నంటే... త్రికరణశుద్ధితోY నెర వేర్చే బాధ్యత... !
నాన్నంటే కన్నబిడ్డలను కొండలిచేందుకు,తనకండలనుకరిగించుకుని,బిడ్డలఅభివృ
ద్ధిని చూసి........ మురిసిపోయే అమాయక చక్రవర్తి !
తన బాధ్యత అనుకునినెరవేర్చటమే గానీ... ఎలాంటి హక్కులనూ ఆశించని త్యాగ మూర్తి !
అమ్మతనక్షేత్రంలోనవమాసాలు మోసీ..జన్మ నిచ్చినా... మన పుట్టుకకు మూలం తండ్రి బీజమే... !
బిడ్డలు అంటే...తండ్రి బింబా నికి ప్రతిబింబాలే... !
తండ్రంటే మనజన్మ దాతయైన
దేవుడే... !
ఆ ప్రత్యక్ష దేవునికి హృదయ పూర్వక ప్రణామాలర్పించి..., గౌరవించి...వారు పంచిన ప్రేమ లో యే కొంతయినా వృద్దాప్యం లోవారిపై చూపించిఅభిమానం తో ఆదరించకపోతే... వారు బిడ్డలు కారు కృతజ్ఞులైన ద్రోహులు... !!
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి