భారతీయులైన వారు ఈ ప్రపంచానికి మూలాధారమైన త్రిమూర్తులను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను నమ్ముతారు. బ్రహ్మ సృష్టించాడు, విష్ణువు పెంచాడు, శివుడు లయాత్మకంగా ప్రణాళికాబద్ధంగా పెంచుతాడు. ఈ ముగ్గురి వల్లే మనిషి పరిపూర్ణ మానవుడు అవుతున్నాడు. నిజానికి ఆ మూడూ చేసేది అమ్మే. నవమాసాలు బిడ్డను మోసి, కని, పెంచి పెద్ద వాళ్ళని చేసి సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందేలా తీర్చిదిద్దుతుంది కనుక ఆమెను దేవతగా మనం పూజిస్తాం. ప్రపంచంలో అక్క చెల్లి మిగిలిన బంధుత్వం లేకుండా ఎవరైనా ఉన్నా ప్రపంచం మొత్తం మీద అమ్మ లేని వాడు అంటూ కనిపించడు మనకు మూలాధారం అమ్మ .ఆమెను మమ్మీ గా వర్ణించే వారిని గురించి మాట్లాడుకోవడం అనవసరం ఏదైనా చర్చ జరగాలంటే అవతల వాడు కూడా విషయ పరిజ్ఞానం కలిగిన వాడై ఉండాలి అది లేని వాళ్లతో ఎంత మాట్లడినా సమస్య పరిష్కారం కాదు కదా
అందుకే అమ్మలాగా శివలింగాన్ని పూజించ మంటాడు యోగివేమన. లింగాన్ని పూజించాలి కానీ లింగాన్ని మెడలో వేసుకుని లింగాయత్ ల పేరుతో వీధులన్నీ తిరిగి పొట్ట నింపుకోవడం కోసం వచ్చే వారు శివుడ్ని అని చెప్పుకుంటూ మాట్లాడుతారు. వారు చెప్పింది వినవద్దు, వారిని కలవవొద్దు అంటాడు వేమన. శివలింగానికి లింగ దారులకు సంబంధం లేదు అలాంటి వారిని చేరదీయ వద్దు అని చాలా స్పష్టం చేశారు వేమన. ఎంత అనుభవం లేకపోతే ఎంతమందిని పరిశీలించ కపోతే ఆ మాట అంటాడు ఆ మహాత్ముడు. కనుక పెద్దలు చెప్పిన మాట చద్దిమూట అన్నట్టు వారు చెప్పిన ప్రతి అక్షరాన్ని ఆమోదించి తీరవలసినదే అని నా అభిప్రాయం.
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి