ప్రతాప్ కౌటిళ్యా కు సన్మానం

 ఉపన్యాసకుడు కవి సైన్స్ రచయిత శ్రీ ప్రతాప్ కౌటిళ్యా పాపులర్ సైన్స్ రచనలను ప్రత్యేకంగా అభినందించి సన్మానించిన శ్రీ మామిడి హరికృష్ణ కార్యదర్శి తెలంగాణ సాహిత్య అకాడమీ సంచాలకులు భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం.కామెంట్‌లు