హైకూలు: కెరటాలు ;-- సుమ కైకాల
1. ఆలోచనలు
    ఉప్పొంగుతున్నాయి
    భావసంద్రoలో ...

2. ఆటుపోటుల
    కెరటాలెగిరాయి
    బతుకు తీరానికై ...

3. కడలి నిండా
    ఆనంద కెరటాలు
    మదిలో నువ్వు...

4. అలవై నువ్వు
    కలల సాగరంలో
    ప్రేమ ఊయల...

5. మౌన కెరటం
   పాఠాలు నేర్పుతుంది
   ఓడిపోవద్దని...

కామెంట్‌లు