రామచంద్రపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ పసుపులేటి నాగమల్లిక
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాదు వారు 20.07.2022 న రవీంద్ర భారతిలో నిర్వహించిన
15th స్నాతకోత్సవంలో పీహెచ్డీ పట్టాతో బంగారు పతకాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ చేతుల మీదుగా మానవహక్కుల కమిషనర్ చంద్రయ్య గారు VC టి. కిషన్ రావు రిజిస్టర్ భట్టు రమేష్ గారి సమక్షంలో అందుకున్నారు.ఆమెను కళాశాల సిబ్బంది కుటుంబ సభ్యులు స్నేహితులు ప్రముఖలైన చిటికేన కిరణ్ కుమార్ గారు వివిధ సాహితీ సంస్థలు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.
పసుపులేటి నాగమల్లికకు డాక్టరేట్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి