*ఏనుగు లక్షణ కవి విరచిత "భర్తృహరి సుభాషితములు" - శతక పద్యములు సంపూర్ణం*
 *నిన్నటి వరకు మనమందరం మూర్ఖ, విద్వత్, మానశౌర్య, అర్ధ, దుర్జన, సుజన, పరోపకార, దైవ, కర్మ పద్ధతులలో, వేరు వేరు పద్య రీతులలో సాగిన ఏనుగు లక్ష్మణ కవి రచించిన "భర్తృహరి సుభాషతములు" చదువుకున్నాము.*
*మీ మీ అవకాశాన్ని బట్టి మీరందరూ మీ స్పందనను సందర్భానుసారంగా తెలియజేసి ప్రోత్సహించారు.*
*ఇప్పటి వరకు మనం ఆరున్నొక్క శతక పద్యాలు చదువుకున్నాము / నెమరు వేసుకున్నాము.*
*తల్లిదండ్రులు, పరమ గురువు ఆశీస్సులు, మీ అందరి సమధిక ప్రోత్సాహం ఇలాగే అందుతూ వుంటే,  ఇంకొక శతక పద్యాలను నేను చదువుకుంటూ, మిమ్మల్ని కూడా పలుకరించే ప్రయత్నం త్వరలో చేసే అవకాశం పరమేశ్వర పరంధామ పరాత్పరుడు కల్పించాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తూ...ఇప్పటికి...*
*సర్వే జనాః సుజనో భవంతు!*
*సర్వే సుజనాః సుఖినో భవంతు!!*
*భవంతు కృత పుణ్యానామ్!!!*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు