01.
తే.గీ.
ఆంధ్రరాష్ట్రగీతమ్మునునచ్చెరువుగ
వ్రాసి,ఘనతనుపెంచినపండితుండు
ప్రజలునందరుపాడుచుపరవశించె
"శంకరంబాడిసుందరాచారిదలుతు"!!!
02.
తే.గీ.
పద్యములనెన్నొరచియించెపట్టువిడక
నందులోతేటగీతులసుందరముగ
శుద్ధితోడనుసృజియించెబుద్ధిశాలి
"శంకరంబాడిసుందరాచారిదలుతు"!!!
03.
తే.గీ.
మృదువగుతెలుగుపదములుపదిలముగను
తల్లిభారతికందించితన్మయముగ
అర్చనంబునుగావించెననుదినంబు
"శంకరంబాడిసుందరాచారిదలుతు"!!!
04.
తే.గీ.
సుందరమగురామునికథ,సుందరమగు
భారతముగాథసృజియించెప్రథితయశుడు
సుందరమగుభావాలనుపొందుపరిచె
"శంకరంబాడిసుందరాచారిదలుతు"!!!
తే.గీ.
ఆంధ్రరాష్ట్రగీతమ్మునునచ్చెరువుగ
వ్రాసి,ఘనతనుపెంచినపండితుండు
ప్రజలునందరుపాడుచుపరవశించె
"శంకరంబాడిసుందరాచారిదలుతు"!!!
02.
తే.గీ.
పద్యములనెన్నొరచియించెపట్టువిడక
నందులోతేటగీతులసుందరముగ
శుద్ధితోడనుసృజియించెబుద్ధిశాలి
"శంకరంబాడిసుందరాచారిదలుతు"!!!
03.
తే.గీ.
మృదువగుతెలుగుపదములుపదిలముగను
తల్లిభారతికందించితన్మయముగ
అర్చనంబునుగావించెననుదినంబు
"శంకరంబాడిసుందరాచారిదలుతు"!!!
04.
తే.గీ.
సుందరమగురామునికథ,సుందరమగు
భారతముగాథసృజియించెప్రథితయశుడు
సుందరమగుభావాలనుపొందుపరిచె
"శంకరంబాడిసుందరాచారిదలుతు"!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి