మహాత్ములు పుట్టిన...
ఈదేశం లో పుట్టీ...
మహోన్నత చరిత్రకే....
మచ్చను తెచ్చే.....
ఓ...నవయువతా..
ఏమౌతుందీ దేశ భవిత !
దేశానికి వెన్నెముక మీరే...
దేశప్రగతి మీ చేతుల్లోనే...
దేశగౌరవం మీ చేతల్లోనే !
వ్యసనాలకు బానిసలై...
మాదకాల మత్తులో...
తూగి - జోగుతూ...
నిర్వీర్యులైపోతే.....,
ఈ దేశానికి రక్ష ఎవరు... !?
భరతమాత ఆక్రాoదన...
వినపడలేదా మీకు... !
శత్రువుల పరిహాసం...
కనపడలేదా ఇంకా... !!
దేశభక్తి ఔషధం సేవించండీ...
పట్టిన మత్తునుఇంక...
వదిలించండి.... !
దేశరక్షణకై కంకణబద్దులుకండి
పొంచిఉన్న ప్రమాదాలు...
తప్పించండీ.... !
మనదేశ ఘనతను నిలబెట్టండీ
మా భరత మాత రక్షణకు...
మేమున్నామనీనిరూపించండి
మిమ్ముచూసి భరత మాత
గర్వపడేలా... మన విజయ
కేతనము ఎగురవేయండీ!
మన ఘనమైన విజయ
కేతనము ఎగురవేయండీ!
*******
ఈదేశం లో పుట్టీ...
మహోన్నత చరిత్రకే....
మచ్చను తెచ్చే.....
ఓ...నవయువతా..
ఏమౌతుందీ దేశ భవిత !
దేశానికి వెన్నెముక మీరే...
దేశప్రగతి మీ చేతుల్లోనే...
దేశగౌరవం మీ చేతల్లోనే !
వ్యసనాలకు బానిసలై...
మాదకాల మత్తులో...
తూగి - జోగుతూ...
నిర్వీర్యులైపోతే.....,
ఈ దేశానికి రక్ష ఎవరు... !?
భరతమాత ఆక్రాoదన...
వినపడలేదా మీకు... !
శత్రువుల పరిహాసం...
కనపడలేదా ఇంకా... !!
దేశభక్తి ఔషధం సేవించండీ...
పట్టిన మత్తునుఇంక...
వదిలించండి.... !
దేశరక్షణకై కంకణబద్దులుకండి
పొంచిఉన్న ప్రమాదాలు...
తప్పించండీ.... !
మనదేశ ఘనతను నిలబెట్టండీ
మా భరత మాత రక్షణకు...
మేమున్నామనీనిరూపించండి
మిమ్ముచూసి భరత మాత
గర్వపడేలా... మన విజయ
కేతనము ఎగురవేయండీ!
మన ఘనమైన విజయ
కేతనము ఎగురవేయండీ!
*******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి