నవ మాసాలు మోసి నను కన్న అమ్మ !
నేనేడిస్తే పాలిచ్చి ఆకలి తీర్చిన అమ్మ !
నడక, మాట, బాట చూపిన అమ్మ !
నా కష్టసుఖాలలో తోడుగా నిల్చిన అమ్మ !
అటువంటి అమ్మకు, ఎం చేసి ఋణం తీర్చుకోగలను నేను ?
మరు జన్మంటూ ఉంటే,
నా కడుపునా పుడితే అమ్మనై లాలించడం తప్ప
భారతమ్మ !
నను కడవరకూమోసే భారతమ్మ !
నీడ, నీరు, గాలి నందించిన అమ్మ !
నమ్రత, చదువు, జ్ఞానాన్నందించిన అమ్మ !
నాకు వెలుగు, చీకట్లలో తోడై నిల్చిన అమ్మ !
అటువంటి అమ్మకు, ఎం చేసి ఋణం తీర్చుకోగలను నేను ?
మరు జన్మంటూ ఉంటే,
మళ్ళీ మళ్ళీ ఈ భారతావనిలో పుట్టటం తప్ప

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి