స్వాభిమానం... దురభిమానం
******
స్వాభిమానం చాలా గొప్పది. తనను తాను ఉన్నతంగా తీర్చిదిద్దుకుని ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఆత్మ గౌరవం, ఆత్మాభిమానంతో బతికే వ్యక్తిత్వాన్ని స్వాభిమానం అంటారు.
స్వాభిమానం గల వ్యక్తులు ప్రతి విషయంలో చాలా హుందాగా ప్రవర్తిస్తారు. తమ అభిప్రాయాలతో పాటు ఇతరుల అభిప్రాయాలను కూడా ఎంతో గౌరవిస్తారు. అందరితో గౌరవింప బడతారు.
ఇక దురభిమానం చాలా సంకుచితమైనది. బావిలో కప్పలా ఆలోచన పరిధి దాటదు. తాను నమ్మినదే గొప్పదనే మూర్ఖత్వం ఎక్కువగా ఉంటుంది.
ఎదుటి వారి ఆలోచనలను, అభిప్రాయాలను, నమ్మకాలను గౌరవించక అవమాన పరిచే గుణం ఉంటుంది.
ఇలాంటి దురభిమానం అపార్థాలకు, అనర్థాలకు, విభేదాలకు దారి తీస్తుంది.
కాబట్టి దురభిమానం వీడాలి. స్వాభిమానంతో జీవించాలి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి