చిత్ర స్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


 ఆట వెలది /
కోయజాతిపడుచు కోవెల చెరువులో
జలము పట్టవచ్చె స్వామి కొఱకు.
శివుని గూర్చి తలచి సేవలు సల్పగ
పఱుగు పెట్టు చుండె భక్తి తోడ /
-------------------

కామెంట్‌లు