ఆజాద్ కా అమృత ఉత్సవ్ ;డాక్టర్ కండెపి రాణీ ప్రసాద్


 ఆజాద్ కా అమృత ఉత్సవ్ లో భాగంగా ఈరోజు పిస్తా పప్పులు జెండా తయారైంది.75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవాల వేడుకల సందర్భంగా డాక్టర్ కండెపి రాణీ ప్రసాద్ దీనిని తయారు చేశారు.భారత దేశం పోషకాహార లేమితో ఉండకుండా ఆరోగ్య భారతం గా ఉండాలని కోరుకుంటూ పిస్తా పప్పులు తో తయారు చేశారు.దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులే.తిండి కలిగితే కండ కలుగును.కండ కలవాడే మనీషోయే అని గురజాడ వారు అన్నట్లుగా ఈసురోమనే పిల్లలు కాకుండా బలమైన ఆరోగ్యమైన పిల్లలతో భారత దేశం కళ కళ లాడాలి.


కామెంట్‌లు