దత్తపది /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.

 శృతి, ధృతి పతి, సతి.
------------------------
తేటగీతి /
(శృతి)ని చేసిన తంబూర చేత బట్టి
(ధృతి)మతుండు త్యాగయ్యతా ధీరుడయిన
శ్రీ(పతి)ని వేడి కీర్తింప చిన్మయుండు
తా(సతి)ని గూడి వచ్చెను దైవ మిలకు /
------------------------

కామెంట్‌లు