నా ఆదర్శ భారతీయుడు గాంధీజీ;-Dr. కందెపి రాణీ ప్రసాద్
నా ఆదర్శ భారతీయుడు గాంధీజీ
నాకే కాదు ప్రతి భారతీయుని కీ 
గాంధీ మహాత్ముడు యే ఆదర్శం

బారిష్టర్ చదువుకువిదేశం వెళ్లి
దక్షిణాఫ్రికా వాళ్ళ సమస్యల్ని
పరిష్కరించి న నాయకుడు.

అహింసా మార్గంలో పయనించి
ప్రజలందరినీ కూడ గట్టి
స్వాతంత్ర్య మును తెచ్చిన జాతిపిత.

భారతీయులు మెచ్చే దైవ స్వరూపులు
స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించిన
శాంతి మార్గంలో నీ మహాత్ముడు. 

కామెంట్‌లు