కాళోజీ 108 వ జయంతి -"తెలంగాణ భాషాదినోత్సవము-పద్యాంజలి!!!";-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--చరవాణి : 6300474467*మ
 సీసమాలిక
"కాలంబురాగానెకాటేసితీరాలె"
"కవితలోహింసనుకడిగినాడు"
"మనతెలంగాణముమనదేనురాయంటు
నుద్యమాలనుజేసెనుర్వియందు
"బతుకమ్మపాటలన్బహుచక్కగావ్రాసి"
"పల్లెసొగసులెన్నొపదిలపరిచె"
అసమానతలుసంఘమందునవలదని
గొంతెత్తియరిచినగొప్పవాడు
"పీవి"తోచెలిమినిపెనవేసుకొనితాను
ననురాగములపంచెననువుగాను
ఆర్తితోకవితలనందంబుగాజెప్పి
కీర్తినిపొందినమూర్తియతడు
సుప్రజాకవిమణిసువిశాలమ


పౌరహక్కులకయిపాటుపడియు
సాహిత్యసేవలోసన్మానములుపొంది
"పద్మవిభూషణప్రముఖుడయ్యె"
(తే.గీ.)
మానవత్వముపంచినమాన్యశీలి
పేదవారికికాళోజిపెద్దవేల్పు
దోపిడీలకుపాల్పడెదొంగదొరల
దుమ్ముదులుపుటహితమనెసమ్మతముగ!!!



కామెంట్‌లు